వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాస భద్రతామండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. నరమేధానికి పాల్పడే దేశం భారత అంతర్గత విషయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎద్దేవా చేశారు.
అఫ్గానిస్థాన్‌పై పాక్ జరిపిన అమానుష దాడులను ప్రస్తావిస్తూ, అమాయక పౌరులను చంపుతూ అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వమేనని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

