Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 07, 2026 10:07 PM జాతీయంGeneral
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ - Udayam
ఇంగ్లాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది. దీంతో సిరీస్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకంగా మారింది.

Comments

G
Loading comments...