వార్తలకు తిరిగి వెళ్లండి

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్, కెనడాలు నిర్ణయించాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కెనడా మంత్రి మణీందర్ సిద్ధూల చర్చల్లో ఈ ఏడాది చివరికల్లా 'సెపా' ఒప్పందాన్ని ముగించాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
మౌలిక వసతులు, ఆర్థిక సంస్కరణలపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కెనడా కంపెనీలను గోయల్ ఆహ్వానించారు. ఇరు దేశాల వ్యాపార బంధంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

