Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎబోలాపై ఇండియా అలర్ట్

Follow Udayam on Google
Suhana Khan May 21, 2026 1:36 PM జాతీయంGeneral
ఎబోలాపై ఇండియా అలర్ట్ - Udayam
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగో, ఉగాండాలలో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో, వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని డీజీహెచ్‌ఎస్ ఆదేశించింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...