Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
raju Sep 19, 2026 10:17 PM నిజామాబాద్General
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల - Udayam
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా, ఎన్నికల షెడ్యూల్ను జిల్లా ఎన్నికల అధికారి ఎన్. శ్రీనివాస్రావు విడుదల చేశారు. సెప్టెంబర్ 24న నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. అక్టోబర్ 4న ఉ. 8 నుంచి మ. 3 వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...