Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు!

Follow Udayam on Google
Priya Singh May 18, 2026 10:58 AM జాతీయంGeneral
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు! - Udayam
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (సీజేఐ మినహాయించి) 33 నుంచి 37కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ సవరణ ఆర్డినెన్స్-2026పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సంతకం చేశారు. దీనికోసం సుప్రీంకోర్టు చట్టం, 1956లోని సెక్షన్ 2ను సవరిస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది.

Comments

G
Loading comments...