Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

Follow Udayam on Google
Ravi Shukla May 29, 2026 10:40 AM అమరావతివినోదం
‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు అనుమతి - Udayam
రాంచరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు వేసే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 (జీఎస్‌టీతో కలిపి) గా నిర్ణయించారు. సినిమా విడుదలైన తొలి వారం రోజులకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున ధరలు పెంచుకోవచ్చని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...