Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:10 PM బాపట్లGeneral
గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం - Udayam
బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కర్లపాలెం మండలం ఎంవీ రాజుపాలెంలో రూ.1.43 కోట్లతో నిర్మించనున్న రహదారికి బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రహదారి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. గత ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...