వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గోరక్షకులను, బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం ఆపాలని, వారిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

