Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మలగుంటలో 7 టన్నుల వినాయకుని నిమజ్జనం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:42 PM తిరుపతిGeneral
తుమ్మలగుంటలో 7 టన్నుల వినాయకుని నిమజ్జనం - Udayam
తుమ్మలగుంటలో పూజలందుకున్న 7 టన్నుల విభూది వినాయకుని నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్వామిని దర్శించుకున్నారు. చక్రస్నానం అనంతరం చక్రతీర్థంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నిమజ్జనాన్ని ప్రారంభించగా, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...