వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ చానెల్ ద్వారా నష్టపరిహారాన్ని సత్వరమే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మానవీయ కోణంలో స్పందించి బాధితులకు సకాలంలో సహాయం, పునరావాసం అందేలా చూడాలని ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

