వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగు భూముల్లో వెంచర్లు వేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నేతలు ఎకరాకు భారీగా ముడుపులు డిమాండ్ చేయడంతో వ్యాపారులు వాటిని సమర్పించుకుంటున్నారు.
ఒకే ప్లాట్‌ను పదిమందికి అమ్మడం, ప్రభుత్వ భూములను పట్టాగా చూపడం వంటి మోసాలు జరుగుతున్నాయి. అనుమతి కోసం అధికారులకు, నేతలకు భారీగా డబ్బులు ముట్టజెబుతుండటంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.
Comments
Loading comments...

