Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొర్రపాటివారిపాలెం కొండపై మళ్లీ అక్రమ తవ్వకాలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:33 AM ప్రకాశం General
కొర్రపాటివారిపాలెం కొండపై మళ్లీ అక్రమ తవ్వకాలు - Udayam
అద్దంకి మండలం మోదేపల్లి రెవెన్యూ పరిధిలోని కొర్రపాటివారిపాలెం ఎర్రమట్టి కొండపై గతంలో జరిగిన తవ్వకాలతో సుమారు 100 ఎకరాల మేరకు నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల విలువైన మట్టి తరలిపోయింది. కొంతకాలం నిలిచిన తవ్వకాలు తాజాగా రాత్రివేళల్లో మళ్లీ ప్రారంభమయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలను అడ్డుకుంటామని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు.

Comments

G
Loading comments...