Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశ్వరమ్మ కాలనీలో కూటమి నేతల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:35 PM అన్నమయ్యGeneral
ఈశ్వరమ్మ కాలనీలో కూటమి నేతల ప్రచారం - Udayam
మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జంగాల శివరాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి కొప్పుల రమ్యకు గాజు గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థి చంద్రశేఖర్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...