వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 20న జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9 గంటలకు జనన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన జట్లు అక్టోబర్ 13 నుంచి 15 వరకు కడపలో జరిగే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొంటాయన్నారు.
Comments
Loading comments...

