Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజ్గాం పోలీస్‌ స్టేషన్‌ రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:52 PM ఆసిఫాబాద్General
ఈజ్గాం పోలీస్‌ స్టేషన్‌ రోడ్డు అధ్వానం - Udayam
కాగజ్‌నగర్‌ మండలం ఈజ్గాంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు ఏడాది నుంచి దెబ్బతిని గుంతలమయంగా మారింది. గుంతలు, బయటపడిన కంకరతో వాహనదారులు, బస్సులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...