Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ20 కాదు.. 420: రాహుల్‌ గాంధీ

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 1:04 PM జాతీయంGeneral
ఈ20 కాదు.. 420: రాహుల్‌ గాంధీ  - Udayam
కర్ణాటకలోని పలు పెట్రోల్‌ బంకుల్లో నిర్దేశిత 20 శాతానికి మించి ఇథనాల్‌ కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తున్నారన్న వార్తలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ20 కార్యక్రమం కాస్తా ‘420’గా మారిందని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సేకరించిన 14 ఇంధన నమూనాల్లో 11 వాటిలో ఇథనాల్‌ శాతం 20 దాటినట్లు ల్యాబ్‌ పరీక్షల్లో తేలిందని రాహుల్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...