Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ రోడ్డు ఎప్పుడు నిర్మిస్తారో

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:29 PM శ్రీకాకుళంGeneral
ఈ రోడ్డు ఎప్పుడు నిర్మిస్తారో - Udayam
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని, విలీన పంచాయతీ కుశాలపురం గ్రామ పరిధి వెంకటాపురం రోడ్డు దారుణంగా మారింది. 2007లో నిర్మించిన రోడ్డు పూర్తిగా గోతులుమయంగా మారింది. ప్రస్తుతం ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో స్థానికులు విమర్శలు వస్తున్నాయి. రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...