Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ సమావేశం?

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:08 AM అంతర్జాతీయంGeneral
ఈ నెల ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ సమావేశం? - Udayam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ నెలలో దక్షిణ చైనా నగరం షెన్‌జెన్‌లో జరగనున్న ప్రాంతీయ ఆర్థిక సదస్సు సందర్భంగా ముగ్గురు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...