వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ ఎన్నికల్లో ఓటమి, అంతర్గత విభేదాల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉండాలనుకునే వారు ఉండొచ్చని, వెళ్లేవారిని ఆపనని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రజల తీర్పును దొంగిలించాయని, అయినా టీఎంసీ ఎప్పటికీ తలవంచదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
దెబ్బతిన్న కార్యాలయాలను పునర్నిర్మించాలని పిలుపునిస్తూ, అవసరమైతే తానే స్వయంగా రంగులు వేసి పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తానని దీదీ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

