Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురంలో వర్షంలోనూ ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:15 AM శ్రీకాకుళంGeneral
ఇచ్చాపురంలో వర్షంలోనూ ప్రచారం - Udayam
తుఫాన్, జోరు వానను లెక్కచేయకుండా ఇచ్చాపురం పురపోరులో టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఆసి లీలారాణి ప్రచారం నిర్వహిస్తున్నారు. 17వ వార్డు హరిజన వీధిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లీలారాణి ఓటర్లను కోరారు. వర్షంలోనూ ప్రచారం కొనసాగించారు.

Comments

G
Loading comments...