వార్తలకు తిరిగి వెళ్లండిఇచ్చాపురం 16 వార్డుల్లో తెదేపా విజయం Sai Nath Nov 03, 2026 2:38 PM శ్రీకాకుళంGeneral00SaveShareశ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెదేపా 16 వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 28 వార్డులకు గానూ వైకాపా 7, జనసేన 3, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...