వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా పెరిగిపోతుండటంపై ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌కు ఆటంకం కలగకుండా, ఫ్రాంచైజీ క్రికెట్‌ను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఆటగాళ్లు జాతీయ జట్లకు దూరమై లీగ్‌ల వైపు మొగ్గుచూపుతుండటంతో ద్వైపాక్షిక సిరీస్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక ఆటగాడు ఆడే లీగ్‌ల సంఖ్యపై పరిమితులు విధించేలా కమిటీ అన్వేషించనుంది.
Comments
Loading comments...

