Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో తృటిలో తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:01 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇబ్రహీంపట్నంలో తృటిలో తప్పిన ప్రమాదం - Udayam
ఇబ్రహీంపట్నం గాజులపేట సమీపంలో కారు వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో స్వల్ప రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆవులు అడ్డురావడంతో కారు డ్రైవర్ బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే కారు వెనుక భాగం దెబ్బతింది.

Comments

G
Loading comments...