Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఈఏ వార్షిక సదస్సు న్యూస్‌లెటర్ విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:59 PM హన్మకొండ General
ఐఈఏ వార్షిక సదస్సు న్యూస్‌లెటర్ విడుదల - Udayam
ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) 109వ వార్షిక సదస్సుకు సంబంధించిన న్యూస్‌లెటర్‌ను కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ ఆచార్య అనిల్‌కుమార్ ఠాకూర్‌తో పాటు సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...