వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ (ఏఐ)ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి జై పారిఖ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని అపారమైన డెవలపర్ బేస్, కంపెనీలు ఏఐను వేగంగా అందుకోవడం ఇందుకు ప్రధాన కారణాలని ఆయన ప్రశంసించారు.
భారత డెవలపర్లు అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో రెండో స్థానంలో ఉన్నారని పారిఖ్ పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న పటిష్ఠమైన డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, యూపీఐ వంటి వ్యవస్థలు ఈ ఏఐ సాంకేతిక వృద్ధికి బలమైన పునాదిగా మారాయని ఆయన
Comments
Loading comments...

