Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ కాచిగూడ స్టేషన్‌కు 110 ఏళ్ల

Follow Udayam on Google
Sai kumar Jun 11, 2026 7:13 AM హైదరాబాద్General
హైదరాబాద్‌ కాచిగూడ స్టేషన్‌కు 110 ఏళ్ల - Udayam
హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ బుధవారంతో 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1916 జూన్ 10న ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన ఈ స్టేషన్ నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ఇక్కడి నుండి నిత్యం వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, సుమారు 55 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Comments

G
Loading comments...