Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా వందల బడులకు తాళాలు

Follow Udayam on Google
మానస శర్మ Jul 10, 2026 3:42 PM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా వందల బడులకు తాళాలు - Udayam
భారతదేశంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో రోజుకు సగటున 25 చొప్పున ఏకంగా 94 వేల పాఠశాలలు మూతపడ్డాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది. ఈ కాలంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు 2.26 కోట్లు తగ్గిందని, పాఠశాలల విలీనం, సంతానోత్పత్తి రేటు తగ్గడమే ఇందుకు కారణాలని పేర్కొంటూ ఇది గ్రామీణ విద్యను కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...