Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్' ఆవిష్కరణ

శరణ్య శర్మ Jul 23, 2026 3:46 PM అల్ ఇండియా about 1 hour ago
జపాన్‌లో 'హ్యూమన్ రిఫ్రిజిరేటర్' ఆవిష్కరణ - Udayam Digital
ఎండల తీవ్రత నుంచి ఉపశమనం అందించేందుకు జపాన్‌లో 'డూ హీమన్ బాక్స్' అనే ఒంటరి వ్యక్తి కూలింగ్ బూత్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శారీరక వేడిని వేగంగా తగ్గించేలా పనిచేస్తుంది. ఈ బూత్ లోపల ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇందులో కూర్చోగానే తల, మెడ, వీపు భాగాలపైకి 5 డిగ్రీల చల్లటి గాలి వచ్చి వెనువెంటనే ఉపశమనం ఇస్తుంది.

Comments

G
Loading comments...