Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఖాతాల్లోకి ఒకేసారి భారీగా నగదు బదిలీ

Follow Udayam on Google
Krishna Jun 22, 2026 11:25 AM జాతీయంGeneral
మహిళల ఖాతాల్లోకి ఒకేసారి భారీగా నగదు బదిలీ - Udayam
పంజాబ్ మహిళలకు జూలై 1న మూడు నెలల డబ్బులు ఒకేసారి జమ కానున్నాయని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇది అతిపెద్ద మహిళా సాధికారత పథకమన్నారు. జనరల్ కేటగిరీ మహిళలకు మూడు వేలు, ఎస్సీ వర్గానికి నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...