వార్తలకు తిరిగి వెళ్లండి
హర్యానా సోనిపట్‌లోని సిక్కా కాలనీలో సెప్టెంబర్ 14న పొరుగింటి పిట్‌బుల్ ఆరు నెలల శిశువుపై దాడి చేసింది. ముఖం, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన శిశువు అత్తపైనా కుక్క దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన శిశువును రోహ్‌తక్ PGIMSకు తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

