Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్షవర్ధన్ రెడ్డి ని పరమార్శించిన మాజీ మంత్రులు

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 5:01 PM మహబూబ్‌నగర్General
హర్షవర్ధన్ రెడ్డి ని పరమార్శించిన మాజీ మంత్రులు - Udayam
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి మరణించిన నేపథ్యంలో వారి కుటుంబసభ్యులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మారెడ్డి రాజకీయంలో ఉన్నపుడు ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...