వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే హరీష్ రావు పాలిటెక్నిక్.. పాస్ అయ్యిండా? ఫెయిల్ అయ్యిండా? అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో తెలియదన్నారు.
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుకుని ఈరోజు ఆ పాలిటెక్నిక్ విద్యావ్యవస్థనే సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

