వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తారి హరిబాబు హత్య కేసులో A-1 నిందితుడు గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో రెండు కత్తులు, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరో నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

