వార్తలకు తిరిగి వెళ్లండి
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్‌గార్డ్ ఆనంద్‌ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మహిళపై దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించిన విషయం తెలిసిందే. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

