వార్తలకు తిరిగి వెళ్లండి

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త CB500 బైక్‌ను దేశంలో విడుదల చేసింది. బేస్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ.2.75 లక్షలు (ఎక్స్‌షోరూమ్ బెంగళూరు)గా నిర్ణయించింది.
స్పోక్ వీల్ వేరియంట్ ధర రూ.2.99 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.3.02 లక్షలుగా ఉంది. 501cc ఇంజిన్, 43Nm టార్క్, డ్యూయల్ ఛానల్ ABSతో బైక్‌ను అందిస్తోంది.
Comments
Loading comments...

