వార్తలకు తిరిగి వెళ్లండి

హానర్ నుంచి 'హానర్ X6e 4G' బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌సెట్, 6.61-అంగుళాల LCD డిస్‌ప్లేతో పనిచేస్తుంది.
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7500mAh బ్యాటరీని అందించారు. అలాగే దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌తో ఈ ఫోన్ వస్తుంది.
Comments
Loading comments...
