వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 12న హానర్ రోబోట్ ఫోన్ విడుదల

హానర్ రోబోట్ ఫోన్‌ను ఆగస్టు 12న చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 200 మెగాపిక్సెల్ 4డీ గింబల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. విడుదలకు ముందు జూలై 28న ఈ ఫోన్ కెమెరా సామర్థ్యాలను కంపెనీ ప్రదర్శించనుంది.
Comments
Loading comments...