వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు మండలం హనుమంతులగూడెంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను సోమవారం గ్రామస్థులే తొలగించారు. దోమల బెడద పెరిగినా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు తెలిపారు.
దీంతో సుధారాణి పర్యవేక్షణలో ప్రజలే స్వయంగా శుభ్రత పనులు చేపట్టారు. తమ సమస్యను తామే పరిష్కరించుకున్నారు.
Comments
Loading comments...

