Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HMD టచ్ AI ఫీచర్ ఫోన్ విడుదల

Follow Udayam on Google
HMD టచ్ AI ఫీచర్ ఫోన్ విడుదల - Udayam
నోకియా లుమియా డిజైన్ ప్రేరణతో 'HMD టచ్ AI' పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ చైనాలో విడుదలైంది. 3.2 ఇంచుల టచ్‌స్క్రీన్, డ్యూయల్ 4G, వైఫై, హాట్‌స్పాట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 6,700 (469 యెన్లు). ఇందులో బైట్‌డాన్స్ 'దౌబావో AI' మోడల్‌ను అందించారు. ఇది AI అనువాదం, వాయిస్ అసిస్టెన్స్, AI ఫోటో ఎడిటింగ్, SOS బటన్ మరియు 1,950mAh బ్యాటరీతో వస్తోంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇందులో పనిచేయవు.

Comments

G
Loading comments...