Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:40 AM సిద్దిపేటGeneral
హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి - Udayam
డా. బీఆర్‌ అంబేడ్కర్‌ను కించపరిచేలా ‘అంబేద్కర్‌ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రచించిన హమారా ప్రసాద్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం పోరాడారని పేర్కొన్నారు. పుస్తకంలోని అభ్యంతరకర అంశాలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...