Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
RR REDDY Sep 18, 2026 1:27 AM నిజామాబాద్General
డిచ్పల్లీ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని హమారా ప్రసాద్‌పై రాంపూర్ గ్రామ యువ చైతన్య యూత్ అంబేద్కర్ సంఘ సభ్యుడు చక్రపాణి ఆరోపించారు. ఇలాంటి చర్యలను బహుజనులు వ్యతిరేకిస్తున్నారని , ఇప్పటికే హమారా ప్రసాద్ పై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే వివాదాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...