Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Mohammad Sep 05, 2026 7:37 PM అనంతపురంGeneral
హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - Udayam
గుంతకల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ప్రజాసంఘాల నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...