Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 3:33 PM కామరెడ్డిGeneral
హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్టేషన్లో హమారా ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫత్లాపూర్ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గైని యాదవరావు, ఉపాధ్యక్షుడు మచ్కూరి సాయిలు, క్యాషియర్ కిరణ్, సభ్యులు మారుతి, నాగభూషణం, నవీన్, శ్రీనివాస్ జాదవ్, రవీందర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...