Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Follow Udayam on Google
Sonia Singh May 14, 2026 5:59 PM జాతీయంGeneral
బండి భగీరథ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - Udayam
బండి భగీరథ్‌ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వారం రోజుల పాటు పొడిగించింది. నిందితుడు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదించారు. అయితే, నిందితుడి రాజకీయ నేపథ్యాన్ని పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...