వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. యాసంగిలో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
హమాలీల కొరత, రవాణా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం తరలింపునకు లారీలు, డీసీఎంలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Comments
Loading comments...

