వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎలమంచిలి తహశీల్దార్ వరహాలు తెలిపారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వర్షాల తీవ్రత పెరగవచ్చని బుధవారం వెల్లడించారు.
ఎలమంచిలిలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
Comments
Loading comments...

