Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడులో భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 9:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
జూలూరుపాడులో భారీ వర్షం - Udayam
జూలూరుపాడు మండలంలో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. తొలుత చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా తీవ్రత పెరగడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయిన పంటలకు ఈ వర్షం జీవం పోసినట్లుగా ఉందని రైతులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...