Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో జోరుగా వర్షం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:50 PM సూర్యాపేటGeneral
అనంతగిరిలో జోరుగా వర్షం - Udayam
అనంతగిరి మండలంలో ఉదయం నుంచి జల్లులు కురిశాయి. మధ్యాహ్నం వర్షం ఒక్కసారిగా జోరందుకోవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. కురిసిన వర్షం రైతులకు ఉపకరించనుందని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...