Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్ల వారపు సంతలో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:15 PM జయ శంకర్ భూపాలపల్లి General
టేకుమట్ల వారపు సంతలో భారీ వర్షం - Udayam
టేకుమట్ల మండల కేంద్రంలో బుధవారం భారీ వర్షం కురవడంతో వారపు సంతకు వచ్చిన వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంతలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. వర్షం కారణంగా కొనుగోలుదారులు సైతం సంతకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.

Comments

G
Loading comments...